TTD EMPLOYEES SPORTS _ పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
Tirupati, 27 February 2021: The annual sports meet went off TTD employees annual sports meet held on Saturday.
In the 45+ Men category of Lawn Tennis, Venugopal Reddy defeated Vijayakumar Verma in finals while in the Doubles event of the same category Venugopal Reddy and Ramesh team trounced Balaji and Vijaykumar Verma team.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు
తిరుపతి, 20201 ఫిబ్రవరి 27: టిటిడి ఉద్యోగుల క్రీడలు పోటాపోటీగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.
లాన్ టెన్నిస్ –
– 45 ఏళ్లలోపు పురుష ఉద్యోగుల లాన్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీ వేణుగోపాల్ రెడ్డి విజేతగా నిలవగా, శ్రీ విజయ్‌కుమార్ వర్మ రన్నరప్‌గా నిలిచారు.
– 45 ఏళ్లలోపు పురుష ఉద్యోగుల లాన్ టెన్నిస్ డబుల్స్ పోటీల్లో శ్రీ వేణుగోపాల్ రెడ్డి, శ్రీ రమేష్ జట్టు విజేతగా నిలవగా, శ్రీ బాలాజి, శ్రీ విజయ్ కుమార్ వర్మ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.