ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు వాయిదా
ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు వాయిదా
తిరుపతి, 2010 మార్చి 09: మార్చి 11,12 వ తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తారనే సమాచారం తెలిసినదే.
అయితే అనివార్య కారణాల వల్ల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు వాయిదా వేయడమైనదని తెలియచేస్తున్నాము.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.