SSD TOKENS ONLY FOR CHITTOOR DISTRICT RESIDENTS-TTD REITERATES _ ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లావాసులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు
TIRUMALA, 11 SEPTEMBER 2021: TTD has once again cleared that it has commenced Slotted Sarva Darshan tickets only on an experimental basis which is limited only to the residents of Chittoor district.
But in spite of TTD informing the public via media, some devotees hailing from TS, TN, and Karnataka states are coming to Tirupati for SSD tokens and returning empty hand as it is restricted to Chittoor district denizens alone.
So, once again TTD has appealed that the devotees should make note of this and co-operate with TTD.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లావాసులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు
ఇతర ప్రాంతాల వారు గమనించి సహకరించాలని విజ్ఞప్తి
తిరుమల, 11 సెప్టెంబరు 2021: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వ దర్శనం టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది.
అయితే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయం తెలియక సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతికి వచ్చి ప్రయత్నించి నిరాశగా వెనుదిరుగుతున్నారు.
కావున తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టిటిడికి సహకరించాలని విజ్ఞపి చేయడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైది