SEMINAR ON LIFE STYLE DISORDERS FOR MALE EMPLOYEES _ ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు టీటీడీ ఉద్యోగులకు జీవనశైలి మార్పులపై అవగాహన సదస్సు

TIRUPATI, 09 FEBRUARY 2023: A three-day seminar and awareness programme on Life Style disorders for male employees will take place between February 11-13 under the aegis of SVETA.

 

TTD has mulled these programmes exclusively for male employees which commences on February 11 at Mahati Auditorium in Tirupati by 9:30am.

 

Renowned Cardiologists from Allopathy, Ayurveda will take awareness classes to the employees and the care to be taken to lead their life in a healthy manner.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు టీటీడీ ఉద్యోగులకు జీవనశైలి మార్పులపై అవగాహన సదస్సు

తిరుపతి, 09 ఫిబ్రవరి 2023: శ్వేత ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు టీటీడీ పురుష ఉద్యోగులకు జీవనశైలిలో మార్పుల ద్వారా ఆరోగ్యంగా జీవించడం అనే అంశంపై అవగాహన సదస్సు జరగనుంది.

ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో నిపుణులైన డాక్టర్లు పాల్గొని అనారోగ్యానికి దారి తీస్తున్న అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య చికిత్సలు తదితర అంశాలను తెలియజేస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.