E AUCTION OF TTDS ELECTRONIC GOODS _ ఫిబ్ర‌వ‌రి 15న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

Tirupati, 6 Feb. 20: TTD is organising e-Auction of used and partially damaged electronic goods like used mobiles, colour printers and other electronic goods donated in Srivari Hundi of Tirumala temple and other TTD local temples on February 15.

The Marketing department of TTD is conducting the e-Auction of 47 lots (EA nos. 20860,20861) on the day.

Interested parties shall contact the TTD marketing department office during working hours on 0877-2264429, ‌or log into the websites www.tirumala.org and www.konugolu.ap.gov.in

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

ఫిబ్ర‌వ‌రి 15న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

తిరుపతి, 2020  ఫిబ్రవరి 06: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్నమొబైల్‌ ఫోన్లు మ‌రియు టిటిడిలో వినియోగంలో లేని క‌ల‌ర్‌ప్రింట‌ర్లు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన జరుగనుంది.

టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో పోగయిన 47 లాట్లు  (ఇ.ఎ.నెం.20860, 20861  నెంబర్లు)  ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org  లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.