TENDER CUM AUCTION OF MIXED RICE ON FEBRUARY 04 _ ఫిబ్రవరి 4న మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
Tirupati, 30 January 21: TTD is organising Tender-cum-Auction of mixed rice offered by Srivari devotees on February 4 at its marketing office in Tirupati.
In All 15,040 kgs of mixed rice is readied for auction and interested persons could purchase tender schedules with a DD of ₹112 /- and pay an EMD of ₹3,000 to participate in the auction.
For more details contact the General Manager, TTD marketing department on 0877-2264429 or log into www.tirumala.org.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 4న మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2021 జనవరి 30: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం ఫిబ్రవరి 4న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 15,040 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.112/- డిడి తీసి టెండరు షెడ్యూల్ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.3000/- ఇఎండిగా చెల్లించాలి.
ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబరులో గానీ, www.tirumala.org వెబ్సైట్ను గానీ సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.