TRAINING TO IAS TRAINEES DURING BRAHMOTSAVAMS _ బ్రహ్మోత్సవాల పై ట్రీనీ ఐఏఎస్ లకు శిక్షణ

TIRUMALA, 06 OCTOBER 2021: A team of IAS Trainee officers reached Tirupati on Wednesday to undergo practical training during annual brahmotavams at Tirumala.

 

These IAS trainee officials will visit all departments at Tirumala, observe the administrative proceedings in TTD, Vigilance and Security, visit educational institutions and hospitals during their training period.

 

JEO Smt Sada Bhargavi explained the various activities of TTD and its administrative set up, local temples etc. through power point presentation in the Conference Hall of TTD Administrative Building on Wednesday.

 

She also explained them about the arrangements made by TTD for the annual brahmotsavams at Tirumala which are scheduled to commence from October 7 on wards.

 

DyEOs Sri Damodaram, Sri Ramanaprasad were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బ్రహ్మోత్సవాల పై ట్రీనీ ఐఏఎస్ లకు శిక్షణ

తిరుపతి 6 అక్టోబరు 20 21: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ పై శిక్షణ కోసం ట్రైనీ ఐఏఎస్ లు బుధవారం తిరుపతికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసేదాకా వారు తిరుమలలో ఉండి అవగాహన కల్పించుకుంటారు. ఇందులోభాగంగా, తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన వ్యవహారాలు, ఆలయాల నిర్వహణపై టిటిడి పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి ట్రైనీ ఐఏఎస్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ తో పాటు టీటీడీ లోని అన్ని విభాగాల పరిపాలన గురించి ఆమె తెలియజేశారు.

డిప్యూటీ ఈవోలు శ్రీ దామోదరం శ్రీ రమణ ప్రసాద్ పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది