DIAL YOUR EO _ మార్చి 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

మార్చి 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 01 మార్చి 2023: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మార్చి 3వ‌ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUMALA, 01 MARCH 2023: The monthly Dial your EO program will be held at Annamaiah Bhavan in Tirumala on March 3.

 

The live phone-in program will be observed between 9am and 10am.

 

The devotees shall have to dial 0877-2263261 to give their feedback.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI