TUMMURU BTU FROM MAY 21 -29 _ మే 21 నుండి 29వ తేదీ వరకు తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUMALA, 10 MAY 2024: In a tradition, TTD has presented silk vastrams to Simhachala Varahalakshmi Narasimha Swamy temple on behalf of Tirumala Sri Venkateswara Swamy on Friday.
 
Tirumala temple DyEO Sri Lokanatham presented the silks to the officials of Simhachalam Devasthanam on the occasion of the annual Chandanotsavam of Sri Varahalakshmi Narasimha Swamy which was held during the wee hours on Friday. 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 21 నుండి 29వ తేదీ వరకు తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 మే 10: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 21 నుండి 29వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులోభాగంగా మే 20న‌ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

21-05-2024

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం – శేష వాహనం

22-05-2024

ఉదయం – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – హనుమంత వాహనం

23-05-2024

ఉదయం – ద్వార దర్శనం

సాయంత్రం – గరుడ వాహ‌నం

24-05-2024

ఉదయం – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – హంస వాహనం

25-05-2024

ఉదయం – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – విమాన వాహనం

26-05-2024

ఉదయం – తిరుచ్చి ఉత్సవం,

సాయంత్రం – మోహినీ అవ‌తారం, సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

27-05-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – తిరుచ్చి ఉత్సవం

28-05-2024

ఉదయం – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – పార్వేట ఉత్సవం

29-05-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

30-05-2024

ఉదయం – అభిషేకం

సాయంత్రం – పుష్పయాగం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 26వ తేదీ రాత్రి 8.30 గంట‌ల‌కు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.