PREZ, PM, CJI GETS SRIVARI BLESSINGS _ రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం
TIRUMALA, 01 JANUARY 2022: On the occasion of New Year, a team of TTD archakas and Veda pundits offered Vedaseervachanam to the Honourable President of India, Prime Minister and CJI on Saturday at their respective camp offices.
A team of priests led by one of the Chief Priests of Tirumala temple Sri Krishna Seshachala Deekshitulu called on the dignitaries including President of India Honourable Sri Ramnath Kovind, PM Sri Narendra Modi, CJI Justice NV Ramana at their respective camp offices and offered Prasadams of Srivaru along with Vedaseervachanam
Sri Sailam Archakas also offered Vedaseervachanam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం
తిరుమల 1 జనవరి 2022: నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గారికి, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారికి ఢిల్లీలో శనివారం టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కృష శేషాచల దీక్షితులు ఆధ్వర్యంలో తిరుమల, శ్రీశైలం ఆలయాల వేద పండితులు గౌరవ రాష్ట్రపతి, గౌరవ ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి స్వామివారి తీర్థ ప్రసాదాలు నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ లు అందించి, శాలువతో సన్మానించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది