100 MORE BEDS FOR BIRRD _ రోగుల కోసం బర్డ్ లో మరో 100 పడకలు – బర్డ్ ట్రస్ట్ బోర్డు తీర్మానం

TIRUPATI, 14 JULY 2022: For the sake of patients, it has been decided to enhance the number of beds to 100 more in the BIRRD Trust meeting.

 

The meeting was held under the Chairmanship of TTD Trust Board Chief Sri YV Subba Reddy in Sri Padmavathi Rest House at Tirupati on Thursday.

 

The Chairman directed the officials concerned to make necessary arrangements to commence Smile Train program, Cochlear implantation etc. services soon in BIRRD.

 

The patients with artificial limb surgeries shall be given the choice of selecting reputed in country and overseas implants on payment basis.

 

TTD EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sfi Veerabrahmam, FACAO Sri Balaji, Special Officer BIRRD Dr Reddeppa Reddy were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

రోగుల కోసం బర్డ్ లో మరో 100 పడకలు – బర్డ్ ట్రస్ట్ బోర్డు తీర్మానం

తిరుపతి 14 జూలై 2022: బర్డ్ ఆసుపత్రి లో అందుబాటు లో ఉన్న మూడు వార్డులను అభివృద్ధి చేసి రోగుల కోసం మరో 100 పడకలు అందుబాటులోకి తేవాలని బర్డ్ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది .

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం రాత్రి తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బర్ద్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది . బర్డ్ లో స్మైల్ ట్రయిన్ ద్వారా గ్రహణమొర్రి ,కాక్లియర్ ఇంప్లాంట్ సేవలు త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని చైర్మన్ ఆదేశించారు . నగదు చెల్లించి మో కీలు ,తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకునే రోగులకు దేశీయ ,విదేశీ ఇంప్లాంట్ ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ఆదేశించారు .

టీటీడీ ఈవో , బర్డ్ ఎండి శ్రీ ఎ వి ధర్మారెడ్డి , జె ఈవో లు శ్రీమతి సదా భార్గవి ,శ్రీ వీర బ్రహ్మం, ఎఫ్ ఎ సి ఎ ఓ శ్రీ బాలాజి ,బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది