BANGARU TIRUCHI _ వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం

TIRUMALA, 23 OCTOBER 2023: As a part of the last phase of Navaratri Brahmotsavam on Monday evening, golden Tiruchi Vahana Seva was observed.

Sridevi Bhudevi sameta Sri Malayappa adorned in Sri Rama Pattabhishekam attires bless devotees.

Temple Peishkar Sri Srihari, Parupattedar Sri Tulasiprasad, and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం

తిరుమల, 2023 అక్టోబరు 23: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.