వేదపండితులు మరియు శాస్త్రపండితుల ఆరోగ్య భీమా పథకము ”ఆయుష్‌మాన్ భవ”
వేదపండితులు మరియు శాస్త్రపండితుల ఆరోగ్య భీమా పథకము ”ఆయుష్‌మాన్ భవ”
తిరుపతి ఫిబ్రవరి-7,2009: తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రరాష్రంలోని 60 నుండి 75 సం||ల వయస్సుగల వేద పండితులు మరియు శాస్త్ర పండితుల నుండి ఆరోగ్యభీమా కొరకు దరఖాస్తు కోరబడుచున్నది. అందులకు గాను దరఖాస్తుతో పాటు ఫోటో, వయస్సు ధృవీకరణ, అర్హత ధృవీకరణ, పూర్తి చిరునామాతో పాటు 20-02-2009 లోపు శ్రీ కార్యదర్శి, శ్రీవేంకటేశ్వర ఉన్నత వేద విద్య అధ్యయన సంస్థ, శ్వేత బిల్డింగ్, ఎదురగా, తిరుపతి కు చేరునట్లు పంపవలయును.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.