VENUGOPALA SWAMY CHARIOT FESTIVAL HELD _ వైభవంగా వేణుగోపాలుడి రథోత్సవం

Tirupati, 05 June 2024: As a part of Karvetinagaram annual Brahmotsavam, on the eighth day, Sri Venugopalaswamy  Chariot Utsavam was held.

Sri Venugopala along with Sri Rukmini Satyabhama took out a colourful ride in splendor on Wednesday.

Rathotsavam was held in the mada streets of the temple in the midst of mangala Vaidyams, bhajans and kolatams. 

Temple AEO Sri Parthasarathi, Superintendent Sri. Soma Sekhar and a large number of devotees participated in this Radhotsavam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా వేణుగోపాలుడి రథోత్సవం

తిరుప‌తి, 2024 జూన్ 05: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన‌ బుధవారం ఉదయం 7:30 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా రథోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.