GOLDEN SATHARI DONATED _ శ్రీవారికి కానుకగా బంగారు శఠారి విరాళం
Tirumala, 10 Oct. 20:The representatives of Chennai based Bhashyam Constructions Company have donated Rs.35.89lakh worth golden Sathari to Lord Venkateswara in Tirumala temple on Saturday.
They have handed over this Safari to Additional EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Srivari temple.
TTD Trust Board member Sri Krishnamurthy Vaidyanathan was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారికి కానుకగా బంగారు శఠారి విరాళం
తిరుమల, 2020 అక్టోబరు 10: చెన్నైకి చెందిన శ్రీ భాష్యం కన్ స్ట్రక్షన్స్ సంస్థ తరఫున టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు.
ఈ మేరకు ఈ కానుకను శ్రీవారి ఆలయంలో టిటిడి ఈవో(ఎఫ్ఏసి) శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.