”శ్రీవారికి చిత్రహారతి” కార్యక్రమం
\’\’శ్రీవారికి చిత్రహారతి\’\’ కార్యక్రమం
తిరుపతి జనవరి-30,2009: తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్న \’\’శ్రీవారికి చిత్రహారతి\’\’ కార్యక్రమంలో భాగంగా స్థానిక మహాతి ఆడిటోరియం నందు 31-1-2009వ తేది శనివారం సాయంత్రం 6గంటలకు స్వర్గీయ ఎన్.టి.ఆర్ నటించిన \’\’శ్రీకృష్ణ తులాభారం\’\’ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు
కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
