శ్రీవారికి చిత్రహారతి

శ్రీవారికి చిత్రహారతి

  తిరుపతి, జనవరి -29, 2011: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నందు  జనవరి 30-1-2010వ తేది శనివారం సాయంత్రం 6.30 గంటలకు నందమూరి తారకరామారావు, జమున, ఎస్‌.వి.రంగారావు నటించిన ”శ్రీకృష్ణవిజయం” చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

 కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.