TWO WHEELER DONATED _ శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం
Tirumala, 18 Mar. 20: A devotee from Tirupati Sri M H Reddy, Chairman of NDS Echo Motors Pvt Ltd has donated battery driven Two wheeler worth Rs.94,000.
The donor presented the keys of the two-wheeler, to the Additional EO Sri A V Dharma Reddy on Wednesday in front of Srivari temple.
DyEO of Srivari temple Sri Haridranath, Peishkar Sri Jagan Mohanachari, TTD Driving Inspector Sri Mohan participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం
తిరుమల, 2020 మార్చి 18: తిరుమల శ్రీవారికి గురువారం ద్విచక్రవాహనం విరాళంగా అందింది. తిరుపతికి చెందిన శ్రీ ఎన్‌డిఎస్ ఎకో మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ ఎమ్.హెచ్.రెడ్డి ఈ మేరకు రూ.94 వేలు విలువైన బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని అందజేశారు.
శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత ఈ మేరకు ద్విచక్రవాహనం తాళాలను అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పెష్కార్ శ్రీ జగన్‌మోహనాచ్చారి, టిటిడి డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.