NO ENTRY FOR TWO WHEELERS _ శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు ద్విచ‌క్ర‌వాహ‌నాలు అనుమ‌తించ‌బ‌డ‌వు

TIRUMALA, 29 SEPTEMBER 2022:  TTD has restricted the entry of two-wheelers on its Ghat roads from 12 noon of September 30 till 12 noon of October 2 in view of Garuda Seva on October 1.

The devotees are requested to observe and follow the same in view of their self as well the safety of others and co-operate with TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు ద్విచ‌క్ర‌వాహ‌నాలు అనుమ‌తించ‌బ‌డ‌వు

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 29: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 1న శ‌నివారం గ‌రుడ సేవ సంద‌ర్భంగా ద్విచ‌క్ర‌వాహ‌నాలు అనుమ‌తించ‌బ‌డ‌వు.

భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా సెప్టెంబ‌రు 30వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి అక్టోబ‌రు 2వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల‌ను టీటీడీ అనుమ‌తించ‌దు.

కావున ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.