VAHANA SEVA DETAILS OF ANNUAL BRAHMOTSAVAMS AT TIRUMALA _ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – 2020 వాహనసేవలు
Tirumala, 16 September 2020: TTD has decided to conduct the annual Brahmotsavams of Lord Venkateswara from September 19-27 in Ekantham in view of Covid-19 restrictions.
The following are the schedule of events and vahana sevas of the annual Brahmotsavams.
18.09.2020-Friday-Ankurarpanam(evening Pm)
19.09.2020-Saturday-Dhwajarohanam (Mithuna lagnam between 6pm and 6.30pm
Pedda Shesha vahanam-8.30pm – 9.30pm.
20.09.2020 – Sunday – 9am and 10am Chinna Sesha Vahanam
Afternoon 1pm and 3pm Snapana Tirumanjanam
Evening 7pm-8pm Hamsa Vahanam
21.09.2020-Monday 9am and 10am Simha vahana
Afternoon 1pm and 3pm Snapana Tirumanjanam
7pm and 8pm- Muthypu Pandiri vahanam.
22.09.2020 – Tuesday
9am and 10am-Kalpavruksa vahana
Afternoon 1pm and 3pm – Snapana Tiirumanjanam
7pm and 8pm- Sarvabhupala Vahanam
23.09.2020 – Wednesday
9am and 10am- Mohini avataram
Evening 7.00-8.30 pm- Garuda vahanam
24.09.2020 – Thursday
9am and 10am-Hanumanta vahanam
4pm and 5pm – Sarvabhupala vahanam
7pm and 8pm – Gaja vahanam
25.09.2020 – Friday
9am and 10am-Suryaprabha vahanam
7pm and 8pm-Chandraprabha vahanam
26.09.2020 – Saturday
9am and 10am-Sarvabhupala vahanam
7pm and 8pm-Aswa vahanam
27.09.2020 – Sunday
4am and 6am Pallaki Utsavam and Tiruchi Utsavam
6am-9am – Snapana Tirumanjanam and Chakra Snanam at Ayina mahal
8pm-9am- Dhwajavarohanam
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – 2020 వాహనసేవలు
తిరుమల, 2020 సెప్టెంబరు 16: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
18.09.2020 – శుక్రవారం – అంకురార్పణ – సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు.
19.09.2020 – శనివారం – ధ్వజారోహణం(మీనలగ్నం) – సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల వరకు.
పెద్దశేష వాహనం – రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు.
20.09.2020 – ఆదివారం – చిన్నశేష వాహనం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.
హంస వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
21.09.2020 – సోమవారం – సింహ వాహనం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.
ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
22.09.2020 – మంగళవారం – కల్పవృక్ష వాహనం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.
సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
23.09.2020 – బుధవారం – మోహినీ అవతారం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ – రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు.
24.09.2020 – గురువారం – హనుమంత వాహనం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు.
గజ వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
25.09.2020 – శుక్రవారం – సూర్యప్రభ వాహనం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
26.09.2020 – శనివారం – సర్వభూపాల వాహనం- ఉదయం 7 గంటలకు.
అశ్వ వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
27.09.2020 – ఆదివారం – పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 4 నుండి 6 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం – ఉదయం 6 నుండి 9 గంటల వరకు(అయిన మహల్‌లో).
ధ్వజావరోహణం – రాత్రి 8 నుండి 9 గంటల వరకు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.