JEWELLERY DONATED TO SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారికి రాగి ఆభరణాలు బహూకరణ
Tirupati, 21 Dec. 21:Rs.1.2 lakh worth gold laced copper ornaments were donated by temple staff at Sri Govindaraja Swamy temple on Tuesday.
The ornaments including 6 crowns and 12 earrings were handed over temple DyEO Sri Rajendrudu.
The temple inspector Sri Kamraju and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA
శ్రీ గోవిందరాజస్వామివారికి రాగి ఆభరణాలు బహూకరణ
తిరుపతి, 2021 డిసెంబరు 21: తిరుపతి శ్రీ గోవిందరాస్వామివారికి రూ.1.20 లక్షల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను మంగళవారం ఆలయ పరిచారకులు కానుకగా సమర్పించారు. ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడికి వీటిని అందించారు.
ఇందులో ఉత్సవమూర్తులకు అలంకరించే ఆరు కిరీటాలు, 12 కర్ణ పత్రాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కామరాజు, ఆలయ అర్చకులు, పరిచారకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.