SPOT ADMISSIONS FOR DCCP COURSES IN SPMP COLLEGE _ శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిసిసిపి కోర్సులో స్పాట్ అడ్మిషన్

శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిసిసిపి కోర్సులో స్పాట్ అడ్మిషన్

తిరుపతి, 20 ఆగస్టు 2023: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ కోర్సులో ప్రవేశాలకు సెప్టెంబర్ మొదటి వారంలో స్పాట్ అడ్మిష‌న్ నిర్వహించనున్నారు.

ఈ కోర్సులో చేరదలుచుకున్న విద్యార్థులు పాలిసెట్ కౌన్సిలింగ్ (2వ విడ‌త‌)లో డిసిసిపి (DCCP) కోర్స్ ఆప్షన్ ను, కాలేజీ కోడ్ : SPWT, ఆప్షన్ గా ఎంచుకోగలరు. ఈ కోర్సులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే ఉంటుంది. విద్యార్థినులకు ఉచితంగా హాస్టల్ సదుపాయం ఉంది. ఈ అవకాశాన్ని విద్యార్థినులు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది.

మ‌రిన్ని వివ‌రాల‌కు సెల్ నెం. 9848797024, 6281563804,6281094304 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించాలి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati,20 August 2023: TTD is organising spot admission sessions in the first week of September for Diploma in Commercial and Computer Practice (DCCP) in the TTD-run Sri Padmavati Mahila Polytechnic College.

Interested girl students should opt in the second edition of POLYCET counselling for DCCP courses in college code SPWT with fees as prescribed by state government. Hostel facilities are also available for girl students.

For more details contact 9848797024, 6281563804,6281094304  and avail the opportunity.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI