CHAIRMAN VISITS VISAKHA SEER _ శ్రీ స్వరూపానంద స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్

TIRUMALA, 08 NOVEMBER 2021: TTD Chairman Sri YV Subba Reddy on Monday visited Visakha Sharada Peetham and received the blessings of Seer HH Sri Swarupannda Swamy.

 

He later offered him Srivari Prasadams on the occasion of Seer’s birthday. Temple OSD Sri P Seshadri was also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ స్వరూపానంద స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్

తిరుమల 8 నవంబరు 2021:  విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా సోమవారం టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి స్వామి వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానంద స్వామికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది