PRASANNA VENKATESWARA AS NARASIMHA  _ సింహ వాహనంపై నరసింహస్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దర్శనం 

Tirupati,2 June 2023: Sri Prasanna Venkateswara Swamy of Appalayagunta blessed His devotees on Simha Vahanam in Narasimha Alankaram on Friday.

The ongoing annual fete witnessed Simha Vahana Seva on the third day.

DyEO Sri Govindarajan and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

సింహ వాహనంపై నరసింహస్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దర్శనం

తిరుపతి, 2023 జూన్ 02: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు శ్రీ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనసేవలో డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.