DIAL YOUR EO AND POURNAMI GARUDA SEVA ON SEPTEMBER 10 _ సెప్టెంబరు 10న డయల్ యువర్ ఈవో
TIRUMALA, 08 SEPTEMBER 2022: The monthly Dial your EO Programme and Pournami Garuda Seva will be observed in Tirumala on September 10.
The live Phone – in programme with the TTD Executive Officer will take place at Annamaiah Bhavan in Tirumala on Saturday between 9am and 10am.
Sri Malayappa Swamy will take a celestial ride on the mighty Garuda Vahanam on the same day evening along the four Mada streets between 7pm and 9pm.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 10న డయల్ యువర్ ఈవో
తిరుమల, 2022 సెప్టెంబరు 08: డయల్ యువర్ ఈవో కార్యక్రమం సెప్టెంబరు 10వ తేదీ శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.