KALYANA VEKATESWARA BLESSES IN RAMAVATARA ON HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

Tirupati, 05 June 2023: Sri Kalyana Venkateswara Swamy blessed His devotees as Sri Ramachandramurty on Hanumantha Vahanam on Monday.

The Vahanam took place on the sixth day morning as a part of the ongoing annual brahmotsavam in Narayanavanam temple.

AEO Sri Mohan, Temple Inspector Sri Nagaraju were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

 

హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2023 జూన్ 05: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం హ‌నుమంత వాహ‌నంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏఈఓ శ్రీ మోహన్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.