₹10 LAKHS DONATION TO SV GOSAMRAKSHANA TRUST _ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirumala,5, November 2022: A devotee from Bhubaneswar Of Shiv Kandahar Pvt.Ltd has on Saturday donated ₹10 lakhs to the SV Gosamrakshana trust.
Sri Raghavendra, a Representative of the Company who have till now donated ₹3 crore to TTD presented a DD to amount to TTD EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2022 నవంబరు 05: భువనేశ్వర్‌కు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించింది.
ఈ మేరకు విరాళం డిడిని తిరుమల అన్నమయ్య భవనంలో ఆ సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సంస్థ తరఫున ఇప్పటివరకు రూ.3 కోట్లు విరాళం ఇచ్చినట్టు శ్రీ రాఘవేంద్ర తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.