₹15 LAKHS DONATION TO TTD TRUSTS _ టీటీడీ ట్రస్టులకు రూ 15 లక్షల విరాళం – జెఈవో శ్రీమతి సదా భార్గవికి అందజేసిన దాత
Tirupati,12 September 2022: A Donor from Hyderabad Smt Vellanki Raja Rajeswari Devi on Monday donated ₹15 lakh to various TTD trusts.
The donor handed over DD for the same to TTD JEO for Health and Education Smt Sada Bhargavi at Sri Padmavati rest house in Tirupati.
In memory of her late husband Sri Vellanki Chakrapani, she donated ₹10,01,116 and ₹2 lakhs each to Gosamrakshana trust and SV Annaprasadam trust and ₹1 lakh to SV Pranadana trust on the names of her grandchildren.
DyEO Sri Govindarajan, TTD Employees cooperative bank Director Sri Siva kumar were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ట్రస్టులకు రూ 15 లక్షల విరాళం – జెఈవో శ్రీమతి సదా భార్గవికి అందజేసిన దాత
తిరుపతి 12 సెప్టెంబరు 2022: టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టు లకు హైదరాబాద్ కు చెందిన దాత శ్రీమతి వెల్లంకి రాజ రాజేశ్వరి దేవి సోమవారం రూ 15 లక్షల 1116 విరాళంగా అందించారు .
తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జెఈవో శ్రీమతి సదా భార్గవికి దాత ఈ మేరకు డి డి లు అందజేశారు .
తన భర్త స్వర్గీయ వెల్లంకి చక్రపాణి జ్ఞాపకార్థం విద్యాదానం ట్రస్టు కు రూ 10 లక్షల 1116, తన మనవళ్ళు , మనవరాళ్ళ పేరు మీద గో సంరక్షణ ట్రస్టుకు రూ 2 లక్షలు , అన్నదానం ట్రస్టు కు రూ 2లక్షలు , ప్రాణదానం ట్రస్టు కు రూ 1 లక్ష అందించారు .
జెఈవో శ్రీమతి సదా భార్గవి ఈ సందర్బంగా దాతను అభినందించారు . టీటీడీ విద్యావిభాగం డిప్యూటి ఈవో శ్రీ గోవిందరాజన్ , టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంక్ డైరెక్టర్ శ్రీ చింతాల శివకుమార్ పాల్గొన్నారు .
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది