DIAL YOUR EO ON AUGUST 11 _ ఆగ‌స్టు 11న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 09 AUGUST 2022: The Dial your EO program will be held at Annamaiah Bhavan in Tirumala between 9am and 10am on August 11.

 

The pilgrims shall call TTD EO Sri AV Dharma Reddy on 0877 2263261 and give their feedback.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఆగ‌స్టు 11న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2022 ఆగ‌స్టు 09: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 11వ‌ తేదీ గురువారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.