DIAL YOUR EO ON AUGUST 7 _ ఆగ‌స్టు 7న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 05 AUGUST 2021: The monthly Dial your EO program will take place in TTD administrative building Conference Hall on August 7 between 9 a.m. and 10 a.m. in Tirupati.

The devotees shall dial Ph. 0877 2263261 and directly talk to TTD EO Dr KS Jawahar Reddy and give their suggestions and feedback.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 7న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో
 
తిరుపతి, 2021 ఆగ‌స్టు 05: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 7వ తేదీన శ‌నివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.