SPORTS COMPETITIONS OF TTD EMPLOYEES _ ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు

The details of TTD employees\’ sports competitions on Sunday are as follows.

Shuttle Badminton…

•  The team of Ramesh and Srinivasamurthy won the doubles competition for employees above 45 years of age, while the team of Venkataramana and Vasu came the runner-up.

•  Rajasekhar and Pratap team won in doubles competition for employees under 45 years of age, while Balakrishna Reddy and Venkataramana Naik team came runners-up.

•  While Rajasekhar won the singles competition for employees under 45 years of age, Venugopal was the runner-up.

•  Alekya won the under-45 carrom women\’s singles competition, while B. Girijakumari was the runner-up.

•  While Ramakrishna\’s team won the volleyball competition, Venkateswarlu Naidu\’s team stood as runner-up.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఉత్సాహంగా టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు
 
తిరుపతి, 2024 మార్చి 03:   టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో ఆదివారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి.
 
షటిల్ బ్యాడ్మింటన్…
 
•⁠  ⁠45 ఏళ్లు పైబడిన ఉద్యోగుల డబుల్స్ పోటీల్లో రమేష్, శ్రీనివాసమూర్తి జట్టు విజయం సాధించగా, వెంకటరమణ, వాసు జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
•⁠  ⁠45 ఏళ్ల లోపు ఉద్యోగుల డబుల్స్ పోటీల్లో  రాజశేఖర్, ప్రతాప్ జట్టు విజయం సాధించగా, బాలకృష్ణారెడ్డి, వెంకటరమణ నాయక్ జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
•⁠  ⁠45 ఏళ్ల లోపు ఉద్యోగుల సింగిల్స్ పోటీల్లో  రాజశేఖర్ విజయం సాధించగా,  వేణుగోపాల్ రన్నరప్ గా నిలిచారు.
 
•⁠  ⁠45 ఏళ్లలోపు క్యారమ్స్ మహిళల సింగిల్స్ పోటీల్లో అలేక్య విజయం సాధించగా, బి. గిరిజాకుమారి రన్నర్ గా నిలిచారు.
 
•⁠  ⁠వాలీబాల్ పోటీల్లో రామకృష్ణ జట్టు విజయం సాధించగా, వెంకటేశ్వర్లు నాయుడు జట్టు రన్నరప్ గా నిలిచారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.