EO, JEO GREETS EMPLOYEES ON NEW YEAR DAY _ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన తితిదే ఈవో 

TIRUPATI, JANUARY 1:  TTD EO Sri LV Subramanyam and Tirupati JEO Sri P Venkatrami Reddy wished the employees of TTD on the occasion of New Year Day in Administrative Building in Tirupati on Tuesday.

TTD EO along with JEO and CVSO Sri GVG Ashok Kumar visited each and every department in Administrative Building and exchanged New Year Greetings with employees. The EO complimented the employees for their dedicated services to the pilgrims and asked them to enhance their services to further heights to become role model to others.

On the other hand TTD chairman Sri K Bapiraju, TTD EO Sri LV Subramanyam, JEO Sri KS Sreenivasa Raju wished the pilgrims all success and happiness in the New Year 2013 at Srivari temple in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

Tpt JEO greeting EO TTD
ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన తితిదే ఈవో

తిరుపతి, జనవరి 01, 2013: తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం ఉద్యోగులకు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు. తితిదే పరిపాలనా భవనంలోని అన్ని విభాగాల కార్యాలయాలకు వెళ్లి ఆయా విభాగాధిపతులు, సిబ్బందిని పలకరించారు.
 
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉద్యోగులు సరైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని సక్రమ మార్గంలో మలచుకోవాలన్నారు. ఉద్యోగులు మరింత కృషి చేసి భక్తులకు మెరుగైన సేవలందించాలని కోరారు.
 
అదేవిధంగా, తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.