DONATION TO SV PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

TIRUPATI, 12 APRIL 2023: Bhubaneswar based Shivam Condev Private Limited has donated Rs.10lakhs to SV Pranadana Trust of TTD.

On behalf of the Company, its representative Sri Raghavendra handed over the DD to TTD EO Sri AV Dharma Reddy in TTD Administrative Building on Wednesday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుపతి, 12 ఏప్రిల్ 2023: భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన శివం కాండెవ్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించింది.

ఈ సంస్థ తరఫున ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర ఈ మేర‌కు విరాళం డిడిని తిరుపతిలోని పరిపాలన భవనంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.