TTD EO INSPECTS CENTRAL HOSPITAL _ కేంద్రీయ వైద్య‌శాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో

Tirupati, 2 Mar. 21: TTD EO Dr KS Jawahar Reddy on Tuesday inspected the central hospital and made several valuable suggestions on services to the employees.

He went around the OP rooms, blood banks, Pharmacy, Medicines stock rooms and directed officials to extend timely services and medicines to patients. He also interacted with some patients and enquired about services enjoyed by them.

TTD SE Sri Jagadeswar Reddy, CMO Dr Narmada, MSO Dr Muralidhar and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కేంద్రీయ వైద్య‌శాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో

తిరుపతి, 2021 మార్చి 02: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్రాంగ‌ణంలో గ‌ల కేంద్రీయ వైద్య‌శాల‌ను మంగ‌ళ‌వారం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వహర్ రెడ్డి ప‌రిశీలించారు.

ఆసుప‌త్రిలోని ఔట్‌పేషంట్ గ‌దుల‌ను, ర‌క్త‌సేక‌ర‌ణ గ‌ది, ఫార్మ‌సీ, మందుల నిల్వ గ‌దుల‌ను ప‌రిశీలించారు. ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు స‌త్వ‌ర వైద్య‌సేవ‌లందించాల‌ని, అవ‌స‌ర‌మైన మందులు సిద్ధంగా ఉంచుకోవాల‌ని డాక్ట‌ర్ల‌కు సూచించారు. పలువురు రోగులతో మాట్లాడి కేంద్రీయ వైద్య శాలలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈవో వెంట టిటిడి ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, సిఎంఓ డాక్ట‌ర్ న‌ర్మ‌ద‌, ఎస్ఎంవో డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.