ISSUANCE OF SLOTTED SARVA DARSHAN TOKENS _ జనవరి 2న సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం

Tirumala, 31 December 2023:  TTD will issue the SSD tokens that were stopped during Vaikuntadwara Darshanam from December 23 to January 1 again from January 2 onwards.

The devotees could book the tokens from the slots starting from 12noon from January 2.

Devotees are advised by TTD to take advantage and beget Srivari Darshan and blessings.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 2న సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం

తిరుమల, 2023 డిసెంబ‌రు 31: తిరుపతిలోని కౌంటర్లలో జనవరి రెండవ తేదీన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం కానుంది. డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను ఇదివరకే జారీ చేసిన విషయం తెలిసిందే.

తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ‌ తేదీ ఉదయం 4 గంటల నుండి మంజూరు చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.