POURNAMI GARUDA SEVA ON JULY 3 _ జులై 3న పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 01 JULY 2023: The monthly Pournami Garuda Seva will be observed on July 3 between 7pm and 9pm  in Tirumala.

 

The day also signifies the auspicious Guru Purnima. Sri Malayappa Swamy will take a celestial ride on the mighty Garuda Vahanam to bless His devotees.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జులై 3న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2023 జులై 01: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 3న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు గురు పౌర్ణ‌మి కావ‌డం విశేషం.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.