SPECIAL FESTIVALS IN JUNE _ జూన్ ‌నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

Tirumala, 25 June 2026: The details of the special festivals to be celebrated at Srivari Temple in Tirumala in the month of June are as follows.

June 11: Sarva Ekadashi June 13:Masa Shivaratri 

June 26-28: Srivari Jyeshtabhishekam 

June 27: Sri Nathamunula Varsha Tiru Nakshatram

June 29: pournami Garuda Seva 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

జూన్‌ నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల‌, 2026 మే 25: జూన్ నెల‌లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

•  జూన్ 11న స‌ర్వ ఏకాద‌శి.

•  జూన్ 13న మాస శివ‌రాత్రి.

•  జూన్ 26న శ్రీ‌వారి జ్యేష్టాభిషేకం ప్రారంభం.

•  జూన్ 27న శ్రీ నాధ‌మునుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

•  జూన్ 28న శ్రీ‌వారి జ్యేష్టాభిషేకం స‌మాప్తి.

•  జూన్ 29న పౌర్ణ‌మి గ‌రుడ  సేవ‌.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.