FESTIVALS IN KODANDA RAMA SWAMY TEMPLE _ జ‌న‌వ‌రిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 3 Jan. 21: The following are festivals that will be observed in Sri Kodandarama Swamy Temple during the month of January held in Ekantham as per COVID-19 guidelines.

January 9,16, 23,30: Abhisekam of Sri Sitarama and Lakshmana at 06.00 am on all Saturdays.

January 13: Sahasra Kalashabhisekam in view of Amavasya at 6.30 am

January 27: Sri Sitarama Kalyanam on Punarvasu Nakshatram at 11am and Unjal seva in evening.

January 28: Astottara Sata Kalashabhisekam at 9 am on Pournami day.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2021 జ‌న‌వ‌రి 03: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జ‌న‌వ‌రి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

–     జ‌న‌వ‌రి 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు.

–     జ‌న‌వ‌రి 13వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది.

–      జ‌న‌వ‌రి 27న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

–     జ‌న‌వ‌రి 28న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.