E- AUCTION OF VASTRAMS FROM JANUARY 17-25 _ జ‌న‌వ‌రి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు వ‌స్త్రాల ఈ -వేలం

Tirupati, 05 January 2022: TTD is organising e-auction of 354 lots of vastrams presented by devotees at Srivari temple and other TTD sub-temples from January 17-25 on the state government portal.

They include Silk polyester, nylon/Nylex, art silk blouses and dupattas both new and used ones.

For more details contact the TTD marketing office during office hours on 0877-2264429 or log into the state government portal, www.konugolu.ap.gov.in  / or TTD portal www.tirumala.org.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు వ‌స్త్రాల ఈ -వేలం

తిరుపతి, 2022 జ‌న‌వ‌రి 05: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 354 లాట్ల వ‌స్త్రాల‌‌ను జ‌న‌వ‌రి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో సిల్క్‌, పాలిస్ట‌ర్ నైలాన్ / నైలెక్స్‌, ఆర్ట్ సిల్క్‌, ఓణీలు, బ్లౌజ్‌పీస్‌లు కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.