జ‌న‌వ‌రి 24న మహతి ఆడిటోరియంలో ”శ్రీకృష్ణవిజయం” చలన చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

జ‌న‌వ‌రి 24న మహతి ఆడిటోరియంలో  ”శ్రీకృష్ణవిజయం” చలన చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2010 జనవరి 21: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నందు  జనవరి 23వ తేది శనివారం మరియు 24వ తేది ఆదివారం సాయంత్రం 6 గంటలకు నందమూరి తారకరామారావు, జమున నటించిన ”శ్రీకృష్ణవిజయం” చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.