GAMES AND SPORTS MEET _ టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల్లో టెన్నికాయిట్ విజేతలు

TIRUPATI, 13 FEBRUARY 2023: The Games and Sports annual meet for TTD employees on Monday witnessed tennikoit competitions.

The event was held for retired male employees who exhibited their talents in the game.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల్లో టెన్నికాయిట్ విజేతలు

తిరుపతి, 13 ఫిబ్రవరి 2023: టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా సోమవారం జరిగిన పోటీ వివరాలు ఇలా ఉన్నాయి.

– విశ్రాంత పురుష ఉద్యోగుల టెన్నికాయిట్ డబుల్స్ పోటీల్లో సుబ్రహ్మణ్యం నాయుడు, సుధాకర్ రెడ్డి జట్టు విజయం సాధించగా, బాలసుబ్రమణ్యం రెడ్డి, జనార్దన్ నాయుడు జట్టు రన్నరప్ గా నిలిచింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.