AYUDHA PUJA HELD AT TIRUMALA _ టిటి‌డి అట‌వీ విభాగం ఆధ్వర్యంలో ఆయుధపూజ

TIRUMALA, 03 NOVEMBER 2021:The Ayudha Puja was held at the Forest Depot in Tirumala on Wednesday.

 

DFO Sri Srinivasulu Reddy performed puja to the machines and the vehicles of the Forest department on the occasion.

 

FROs Sri Prabhakar Reddy, Sri Venkata Subbaiah, Sri Swami Vivekananda, DRO Sri Srinivasulu and forest staffs were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటి‌డి అట‌వీ విభాగం ఆధ్వర్యంలో ఆయుధపూజ

తిరుమల, 2021 నవంబరు 03: టిటిడి అట‌వీ శాఖ తిరుమల విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ బుధ‌వారం తిరుమ‌ల‌ క‌ట్టెల డిపోలో డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి ఆధ్వ‌ర్యంలో ‌జరిగింది.

ఈ సందర్భంగా అట‌వీ విభాగం వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. శ్రీవారి చిత్ర ప‌ట్టానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌.ఆర్‌.వోలు శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, శ్రీ వెంక‌ట సుబ్బ‌య్య‌, శ్రీ స్వామి వివేకానంద‌, డిఆర్‌వో శ్రీ శ్రీ‌నివాసులు, అట‌వీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.