TOYOTA RIDER CAR DONATED TO TTD _ టీటీడీకి టయోటా రైడ‌ర్‌ కారు విరాళం

Tirumala, 07 October 2022: Sri M Harsha Vardhan, MD of Harsha Toyota of Nellore on Friday donated a Toyota Rider -a hybrid of petrol and an electric car worth 19 lakhs to TTD.

 

He handed over the keys of the vehicle to TTD EO Sri AV Dharma Reddy in front of Srivari temple.

 

TTD transport DI Sri Janakirami Reddy and others were present.

 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి టయోటా రైడ‌ర్‌ కారు విరాళం

తిరుమ‌ల, 2022 అక్టోబ‌రు 07: తిరుమల శ్రీవారికి శుక్ర‌వారం టయోటా రైడ‌ర్ హైబ్రీడ్ పెట్రోల్ మ‌రియు బ్యాట‌రీతో న‌డిచే కారు విరాళంగా అందింది. నెల్లూరుకు చెందిన‌ హ‌ర్ష ట‌యోటా ఎండి శ్రీ ఎం.హ‌ర్ష‌వ‌ర్థ‌న్ దాదాపు రూ.19 లక్షల విలువైన కారును అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

ఈ కార్య‌క్రంలో తిరుమ‌ల టీటీడీ ట్రాన్స్‌పోర్టు డిఐ శ్రీ జాన‌కిరామి రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.