TRUCK DONATED TO TTD _ టీటీడీకి ట్రక్ విరాళం

Tirumala, 10 August 2026: Sri Lokanatha Reddy, Managing Partner of Sri Venkateswara Motors, Tirupati, donated an SML Mahindra truck worth Rs.15.24 lakh to TTD on Monday.

On this occasion, the donor performed special pujas to the vehicle in front of the Srivari Temple and handed over the vehicle keys to Sri Lokanatham, Deputy EO of the Srivari Temple.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి ట్రక్ విరాళం

తిరుమల, 2026 ఆగస్టు 10: తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ శ్రీ లోకనాథ రెడ్డి సోమవారం రూ.15.24 లక్షలు వైలువైన ఎస్.ఎం.ఎల్.మహీంద్ర ట్రక్ ను విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు వాహన తాళాలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.