Rs.10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, October 3, 2026: A devotee from Guntur, Sri Tummala Anand Babu, donated Rs.10,11,116 to the TTD Sri Venkateswara Pranadana Trust on Saturday.

On behalf of the donor, TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao handed over the donation DD to the Temple Peshkar Sri Rama Krishna at the Ranganayakula Mandapam inside the Srivari Temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 అక్టోబర్ 03: గుంటూరుకు చెందిన శ్రీ తుమ్మల ఆనంద్ బాబు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10,11,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.