Rs.10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 25 October 2026: K.C. Agro Farm, a Guntur-based organization, donated Rs. 10,00,116 to the TTD Sri Venkateswara Anna Prasadam Trust on Sunday.

On behalf of the donor, TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao handed over the demand draft to the Temple Dy EO, Sri Bhaskar, at the Ranganayakula Mandapam inside the Srivari Temple.

Temple Peishkar Sri Ramakrishna was also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 అక్టోబర్ 25: గుంటూరుకు చెందిన కే.సీ. ఆగ్రో ఫార్మ్ సంస్థ ఆదివారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.10,00,116 విరాళంగా అందించింది. 

ఈ మేరకు ఆ సంస్థ తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్ కు విరాళం డీడీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది