Dr KS JAWAHAR REDDY CALLS ON TTD CHAIRMAN _ టీటీడీ చైర్మన్ ను కలిసిన నూతన ఈఓ

Tirumala, 8 Oct. 20: Dr KS Jawahar Reddy who is soon to take charge as new Executive Officer of TTD has called on TTD Trust Board Chairman Sri YV Subba Reddy at the later’s camp office in Tadepalligudem on Thursday evening.

Both discussed on various issues related to TTD and also on the Navarathri Brahmotsvams which are set to commence from October 16 onwards.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ చైర్మన్ ను కలిసిన నూతన ఈఓ

8 అక్టోబర్ 2020: తిరుమల తిరుపతి దేవస్థానాల నూతన ఈఓ గా నియమితులైన శ్రీ కె ఎస్ జవహర్ రెడ్డి గురువారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ని తాడేపల్లి లోని చైర్మన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 16వతేదీ నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పలు అంశాలను వారు చర్చించుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది