DONATION TO TTD TRUSTS _ టీటీడీ ట్రస్టులకు రూ. 21 లక్షలు విరాళం

TIRUMALA, 02 FEBRUARY 2024: Delhi-based Rama Civil India Construction Private Limited has donated Rs 11 lakhs to the SVBC Trust while Shivam Condev Private Limited of Bhuvaneshwar, has donated Rs 10 lakhs to the SV GoSamrakshana Trust of TTD.

 

The Tirupati representative of these organizations, Sri V Raghavendra, handed over the DDs for the above two donation amounts to TTD EO Sri EV Dharma Reddy at Annmaiah Bhavan in Tirumala on Friday.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ ట్రస్టులకు రూ. 21 లక్షలు విరాళం

తిరుమల, 02 ఫిబ్రవరి 2024: టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం రూ.21 లక్షలు విరాళంగా అందింది.

ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.11 లక్షలు, భువనేశ్వర్ కు చెందిన శివం కాండెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధి తిరుపతికి చెందిన శ్రీ వై.రాఘవేంద్ర విరాళం డిడిలను తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం నాడు టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.