TTD TRUSTS RECEIVE Rs. 31 LAKHS AS DONATION _ టీటీడీ ట్ర‌స్టుల‌కు రూ. 31 లక్షలు విరాళం

Tirumala, 09 October 2023: Dr. Narayana Raj of Rajahmundry has donated Rs.11 Lakhs 11 Thousand 116 to SV Pranadana Trust while Sri  Haribabu of West Godavari donated Rs.10 Lakhs to SV Anna Prasadam Trust on Monday.  

Similarly, according to the will of Nightingale of India and popular singer Ms. Lata Mangeshkar, her sister Smt. Usha Mangeshkar has donated Rs.10 lakhs to TTD Trusts.

The DDs for the same were presented over the hands of TTD Chairman Sri. Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy.

TTD board members Sri. Seshubabu, Sri Milind Navrekar and others participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER

టీటీడీ ట్ర‌స్టుల‌కు రూ. 31 లక్షలు విరాళం

తిరుమల, 2023 అక్టోబర్ 09: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రాజమండ్రికి చెందిన డాక్టర్ నారాయణ రాజ్ రూ.11 లక్షల 11 వేల 116, పశ్చిమగోదావరికి చెందిన శ్రీ వెన్న హరిబాబు ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు సోమవారం విరాళంగా అందించారు.

అదేవిధంగా ముంబైకి చెందిన ప్రముఖ గాయని కీర్తిశేషులు శ్రీమతి లతా మంగేష్కర్ వీలునామ మేరకు, వారి సోదరి శ్రీమతి ఉషా మంగేష్కర్ రూ.10 లక్షలు టీటీడీ ట్రస్టులకు అందించారు.

ఇందుకు సంబంధించిన డీడీని తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి దాతలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శేషుబాబు, శ్రీ మిలింద్ నవ్రేకర్ తదితరులు పాల్గొన్నారు.-

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.