TIRUCHANOOR EVENTS IN DECEMBER  _ డిసెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

TIRUPATI, 30 NOVEMBER 2025: The following special events and festivals are lined up in the month of December in Tiruchanoor.

December 5, 12, 19, 26: Tiruchi Utsavam on Fridays

December 22: in the advent of Uttarashada Star Gaja Vahanam 

December 30: Vaikuntha Ekadasi 

December 31: Vaikuntha Dwadasi 

December 05:  Rohini Nakshatram, Sri Krsihna with Rukmini and Satyabhama on Tiruchi in Sri Balarama Krishna Temple

December 14: Hasta Star.. Tiruchi fest in Suryanarayana swamy temple

December 27: Uttarabhadra Star.. Tiruchi of Sri Sundara Raja Swamy

December 6, 13, 20, 27: Abhishekam to mula virat of Srinivasa temple

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

డిసెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 నవంబరు 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో డిసెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు…..

•  డిసెంబరు 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి  తిరుచ్చి ఉత్సవం. 

•  డిసెంబరు 22న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

•  డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి. 

•  డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి.

శ్రీ బలరామకృష్ణుల ఆలయం:

•  డిసెంబరు 5న రోహిణి నక్షత్రం – శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.

శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం : 

•  డిసెంబరు 14న హస్తా  నక్షత్రం – శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.

శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయం: 

•  డిసెంబరు 27న ఉత్తరాభాద్ర నక్షత్రం – శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.

శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం :

•  డిసెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.